మీ పెన్ డ్రైవ్ ని రామ్ లా వాడొచ్చు...మీ సిస్టం ని మరింత వేగంగా చేయోచ్చు

మీ పెన్ డ్రైవ్ ని రామ్ లా వాడొచ్చు. విండోస్ 7 వాడుతున్నారా? మీ సిస్టం ని మరింత వేగంగా చేయోచ్చు ఇలా....................' win7లో ఒక అద్బుతమైన సదుపాయం microsoft పొందుపరిచింది. మనం data ని travel చేయడానికి వాడే pendrive ద్వారా మన కంప్యూటర్ ని వేగంగా చేస్కోవచ్చు. ఈ క్రింది స్టెప్స్ ఫాల్లో అవండి. >>> computer లోకి వెల్లండి. >>>మీ పెన్ డ్రైవ్ ని usb port కి కనెక్ట్ చేయండి. >>>మి పెన్ డ్రైవ్ drvie పై Right click చేయండి. >>> Ready Boost ట్యాబ్ పై క్లిక్ చేయండి.... >>> 3 options ఉంటాయి. *Do not Use this Drvie *Dedicate this device to Ready Boost * Use this Drvie ఈ మూడింటిలో *Dedicate this device to Ready Boost ని సెలెక్ట్ చేస్కోండి. apply చేసి Ok చేయండి. ఇప్పుడు మీ సిస్టం ఇంతక ముందుకంటె చాలా వేగంగా పనిచేస్తుంది.