మీ పెన్ డ్రైవ్ ని రామ్ లా వాడొచ్చు...మీ సిస్టం ని మరింత వేగంగా చేయోచ్చు

మీ  పెన్ డ్రైవ్ ని రామ్ లా వాడొచ్చు.
విండోస్ 7 వాడుతున్నారా?
మీ సిస్టం ని మరింత వేగంగా చేయోచ్చు ఇలా....................'
win7లో ఒక అద్బుతమైన సదుపాయం microsoft పొందుపరిచింది.
మనం data ని travel చేయడానికి వాడే pendrive ద్వారా మన కంప్యూటర్ ని వేగంగా చేస్కోవచ్చు.

ఈ క్రింది స్టెప్స్ ఫాల్లో అవండి.
>>> computer లోకి వెల్లండి.
>>>మీ పెన్ డ్రైవ్ ని usb port కి కనెక్ట్ చేయండి.
>>>మి పెన్ డ్రైవ్ drvie పై Right click చేయండి.
>>> Ready Boost ట్యాబ్ పై క్లిక్ చేయండి....
>>> 3 options ఉంటాయి. *Do not Use this Drvie
*Dedicate this device to Ready Boost
* Use this Drvie
ఈ మూడింటిలో *Dedicate this device to Ready Boost
ని సెలెక్ట్ చేస్కోండి.
apply చేసి Ok చేయండి.
ఇప్పుడు మీ సిస్టం ఇంతక ముందుకంటె చాలా వేగంగా పనిచేస్తుంది.

Comments

Popular posts from this blog

Yahoo Mail keyboard shortcuts

Edit Plus ShortCut Keys

Beyond Compare Key board short cut keys